Big News Big Debate: మిషన్ 2023.. పండుగ వేళ తెలంగాణలో రాజుకుంటున్న ఎన్నికల వేడి..

|

Jan 11, 2023 | 7:06 PM

BRS ఆవిర్బావ సభతో చరిత్ర సృష్టించాలనుకుంటున్న కేసీఆర్‌ పార్టీ లీడర్లకు పెద్ద టాస్కే ఇచ్చారు. దీనికి కౌంటర్‌ అన్నట్టుగా అమిత్‌షా టూరును సక్సెస్‌ చేయడానికి ఢిల్లీ..


సంక్రాంతి సంబరాలకు ప్రజలు సిద్ధమవుతున్న వేళ తెలంగాణలోని పార్టీలు మాత్రం ఇందుకు భిన్నంగా రాజకీయ సెగలు రాజేస్తున్నాయి. BRS ఆవిర్బావ సభతో చరిత్ర సృష్టించాలనుకుంటున్న కేసీఆర్‌ పార్టీ లీడర్లకు పెద్ద టాస్కే ఇచ్చారు. దీనికి కౌంటర్‌ అన్నట్టుగా అమిత్‌షా టూరును సక్సెస్‌ చేయడానికి ఢిల్లీ నుంచి బీజేపీ దూతలు వచ్చి మరీ వరుస సమావేశాలతో కేడర్‌ను అలర్ట్‌ చేస్తున్నారు. ఇక గ్రూపుల గోలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కొత్తగా వచ్చిన ఇంఛార్జ్‌ మాణక్‌రావు థాక్రే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 11, 2023 07:06 PM