Big News Big Debate: ప్రగతిభవన్‌కు- రాజ్‌భవన్‌కు మధ్య తారాస్థాయికి పెరిగిన గ్యాప్.. ముదురుతున్న మాటల యుద్ధం.
రాజ్‌భవన్‌లు పరిధి మీరుతున్నాయా.? రాజ్యాంగ బద్దంగానే పాలకులను ప్రశ్నిస్తున్నాయా..? గవర్నర్లతో సౌతిండియా స్టేట్స్ వార్ వెనక కారణాలేంటి.? బీజేపీయేతర రాష్ట్రాల్లోనే ఈ వివాదాలెందుకు..?
ప్రగతిభవన్‌కు- రాజ్‌భవన్‌కు మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. యూనివర్శిటీ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు వివాదంపై మీడియా ముందుకు వచ్చిన గవర్నర్ తమిళి సై ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘాటైన పదజాలం, సంచలన వ్యాఖ్యలతో మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న అనుమానం గవర్నర్ తమిళిసై వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినట్టుగా అనుమానం ఉందన్నారు. గతంలో తన వద్ద ADCగా పనిచేసిన తుషార్ అనే వ్యక్తి ఫోనులో దీపావళి శుభాకాంక్షలు చెబితే ఫామ్‌హౌస్ టేప్స్‌లో రాజ్‌భవన్‌ను ఎందుకు లాగారని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..