Big News Big Debate: అనుమానం Vs ద్రోహం.. నమ్మిన పార్టీయే కోటంరెడ్డికి దోకా ఇచ్చిందా.? శ్రీధర్‌రెడ్డి నమ్మకద్రోహం చేశారా.?(లైవ్).
నమ్మిన పార్టీయే కోటంరెడ్డికి దోకా ఇచ్చిందా.? సొంతపార్టీకే శ్రీధర్‌రెడ్డి నమ్మకద్రోహం చేశారా..? ఫోన్ ట్యాపింగా? లేక పొలిటికల్ ట్రాపులో పడ్డారా.? సింహపురి సంక్షోభంలో అసలు కోణాలేంటి..?
రాజకీయాలందు సింహపురి రాజకీయాలు వేరయా అన్నట్టు.. నెల్లూరు పెద్దారెడ్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రచ్చరచ్చగా మారి అధికార పార్టీని అలర్ట్ చేస్తే.. విపక్షాలు దీనిని అస్త్రంగా మలుచుకుంటున్నాయి. పార్టీల సంగతెలా ఉన్నా.. నమ్మిన పార్టీ నాకు దోకా ఇచ్చిందని కోటంరెడ్డి అంటుంటే.. నమ్మినబంటుగా ఉంటూ నమ్మకద్రోహం చేశారంటోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంలో ట్యాపింగ్ కోణముందా.. లేక ట్రాపులో పడ్డారా అంటూ చర్చ మాత్రం మహా జోరుగా సాగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

