Big News Big Debate LIVE Video: ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చేంత సత్తా కమలనాథులకుందా?

Updated on: Aug 09, 2021 | 7:00 PM

బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలను నిర్వర్యం చేసి.. అధికారం చేజిక్కించుకోవడానికి జాతీయపార్టీ బీజేపీ స్కెచ్‌ వేస్తుందని బాహటంగానే ఆరోపణలు చేస్తున్నాయి తెలుగురాష్ట్రాల్లోని అధికార పార్టీలు. శుక్రవారం పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ప్రభుత్వాన్ని కూల్చి కాషాయం కప్పుకున్న బాబాలను ఎప్పుడు ముఖ్యమంత్రి చేద్దామా...