TDP vs YCP: నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవికి అఖిలప్రియ సవాల్.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్.
భూమా ఫ్యామిలీ గొప్పదో.. శిల్పా ఫ్యామిలీ గొప్పదో.. ప్రజల్లో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి అఖిలప్రియ. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే
భూమా ఫ్యామిలీ గొప్పదో.. శిల్పా ఫ్యామిలీ గొప్పదో.. ప్రజల్లో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి అఖిలప్రియ. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవికి ఆమె సవాల్ విసిరారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని.. ఎల్లుండి ఆధారాలతో చర్చకు రావాలని చాలెంజ్ చేశారు. అలా రానిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Feb 02, 2023 06:07 PM