Gujarat-Himachal Election Results 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ వీడియో

|

Dec 08, 2022 | 11:17 AM

హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతోంది. కాసేపట్లో ట్రెండ్స్ వస్తాయి. టీవీ 9 డిజిటల్ లైవ్ కోసం ఇక్కడ చూడండి..

Follow us on