AP Capital: ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన.. లైవ్ వీడియో
అనుకుందే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ కీలకమైన ప్రసంగాన్ని ఇస్తున్నారు.
Published on: Nov 22, 2021 03:08 PM
వైరల్ వీడియోలు
Latest Videos