Another Cyclone Threat: ముంచుకొస్తున్న మరో తుఫాన్.. భారీ నుండి అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..(వీడియో)

Another Cyclone Threat: ముంచుకొస్తున్న మరో తుఫాన్.. భారీ నుండి అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 25, 2021 | 8:56 AM

మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.

Published on: Nov 25, 2021 07:45 AM