Anil Kumar Yadav: నెల్లూరు జిల్లాలో హీటేక్కిస్తున్న ప్రమాణాల పాలిటిక్స్..

Edited By:

Updated on: Jul 07, 2023 | 10:50 AM

నెల్లూరు గడ్డపై నారా లోకేష్‌ వర్సెస్‌ అనిల్‌ కుమార్‌ కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. నెల్లూరు వచ్చాక లోకేష్ ఫోకస్ అంతా మాజీమంత్రి అనిల్ పైనే అన్నట్టుగా ఉంది.. ఇక అనిల్ దూకుడు కూడా లోకేష్ మాత్రమే నా టార్గెట్ అన్నట్టుంది. నేతల మధ్య మాటల తూటాలు ఓ రేంజ్‌కి చేరాయి. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో సింహపురిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

మాజీ మంత్రి అనిల్‌ వర్సెస్‌ లోకేష్‌ కాంట్రవర్సీ నెల్లూరులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. నెల్లూరు నగరంలో జరిగిన యువగళం పాదయాత్ర లో మాజీ మంత్రి అనిల్ టార్గెట్ గా లోకేష్ ఘాటు విమర్శలు చేసారు. నెల్లూరు ప్రజలు నారాయణ ను ఓడించి పాలిచ్చే అవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారంటూ అనిల్ ని టార్గెట్ చేశారు. గడిచిన 4 ఏళ్ల 2నెలల్లో అనిల్ వెయ్యి కోట్లు వెనకేసుకున్నాడని ఆరోపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!

దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!

అర కోటి విలువైన డైమండ్‌ రింగ్‌ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??

మొసలిని పెళ్లాడిన మేయర్‌ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!

నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు

 

Published on: Jul 07, 2023 09:59 AM