PM Modi Bhimavaram Visit: మోదీకి తప్పిన ప్రమాదం.. లైవ్ వీడియో..
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర్పల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు నల్లటి బెలూన్లు ఎగరేశారు.
Latest Videos
Latest News