Delhi : ఆప్ మద్దతుతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు.. వీడియో.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఏదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 8గంటలుగా ప్రశ్నించారు ఈడీ అధికారులు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఏదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 8గంటలుగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో ఈడీ కార్యాలయం దగర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్య నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహా ప్రముఖులు అక్కడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉండి ఎప్పటికప్పుడు మంత్రులతో మాట్లాడుతూ పరిస్థితి అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

