టీడీపీ-జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన సినీ నటుడు పృధ్వీ
ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నటుడు పృధ్వీరాజ్. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, , జనసేన కూటమి విజయం సాధిస్తుందన్నారు. రానున్న 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందతుందన్నారు పృధ్వీ. నిజంగా 175 కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారన్నారు.
ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు పృధ్వీరాజ్. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందన్నారు. రానున్న 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందతుందన్నారు పృధ్వీ. నిజంగా 175 కు 175 సీట్లు వైసీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడన్నారు పృధ్వీ… అంబటిలా డ్యాన్స్‌లు తాను చేయలేనన్నాడు పృధ్వీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 24, 2023 02:58 PM
వైరల్ వీడియోలు
Latest Videos