Brahmanandam: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బ్రహ్మానందం.. ఆ పార్టీని గెలిపించమని..

|

May 04, 2023 | 10:00 PM

ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. బెంగుళూరు శివారు చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో ఆయన బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ తరపున ప్రచారం చేశారు. సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. బెంగుళూరు శివారు చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో ఆయన బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ తరపున ప్రచారం చేశారు. సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మనీ సినిమాలో తన డైలాగులు చెప్పి ఓటర్లను ఆకట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం సాగనుంది. చిక్కబళ్లపుర నియోజకవర్గంలో 2019లో జరిగిన ఉపఎన్నికలోనూ సుధాకర్‌ తరపున బ్రహ్మనందం ప్రచారం చేశారు. తెలుగువారు ఎక్కువుండే ప్రాంతం చిక్కబళ్లాపుర. బ్రహ్మానందాన్ని చూసేందుకు తరలి వచ్చిన జనం మొబైల్‌ ఫోన్స్‌లో ఆయన ప్రచారాన్ని రికార్డు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!