Big News Big Debate: హనుమాన్ సాక్షిగా కర్ణాటక రాజకీయం.. ఊరికో హనుమాన్ ఆలయం అంటూ రచ్చ..
కర్నాటక రాష్ట్రాన్ని ఇప్పుడు భక్త హనుమాన్ శాసిస్తున్నారు.. ఎన్నికలు ప్రచారంలో పార్టీలు ప్రకటించిన తాయిలాలు కొట్టుకుపోయి ఇప్పుడు రెండు ప్రధానపార్టీలకు ఫేస్ ఆఫ్ ది క్యాంపెయినర్ గా ఆంజనేయస్వామి తెరమీదకు వచ్చారు.
కర్నాటక రాష్ట్రాన్ని ఇప్పుడు భక్త హనుమాన్ శాసిస్తున్నారు.. ఎన్నికలు ప్రచారంలో పార్టీలు ప్రకటించిన తాయిలాలు కొట్టుకుపోయి ఇప్పుడు రెండు ప్రధానపార్టీలకు ఫేస్ ఆఫ్ ది క్యాంపెయినర్ గా ఆంజనేయస్వామి తెరమీదకు వచ్చారు. మోదీ సభలన్నీ జై భజరంగబలి నినాదాలతో మార్మోగుతుంటే.. అధికారంలోకి వస్తే ఊరికో హనుమాన్ ఆలయం కట్టిస్తామంటోంది కాంగ్రెస్. కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోతో మొదలైన రాజకీయ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చరచ్చగా మారుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

