PM Modi: చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ‘శివశక్తి’గా పిలుస్తాం..
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం చందమామపై సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. జాబిల్లిపై మన ప్రగ్యాన్ రోవర్ చక్కర్లు కొడుతోంది. ఇక ఇస్రోపై ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ.. ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకుని నేరుగా బెంగళూరు చేరుకున్నారు.. సైంటిస్టులను అభినందించనున్నారు. గురువారం గ్రీస్ పర్యటనలో అక్కడి భారతీయులతో మాట్లాడిన మోదీ.. చంద్రుని మీద మువ్వన్నెల రెపరెపలతో.. ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో తెలియజేశామన్నారు.
Published on: Aug 26, 2023 07:38 AM
Follow Us
వైరల్ వీడియోలు
అత్యంత ఎత్తైన రైలు మార్గాన్ని చూశారా
‘కాంతార’లాంటి అడవి.. కాపలా కాస్తున్న నాగదేవత
వామ్మో.. ఆ రోడ్డు పై ఘోస్ట్ సైకిల్.. తల, మొండెం లేకుండానే..
భార్య కోసం.. రేడియో టవర్ ఎక్కిన యువకుడు
వంద రోజులు ఒంటరి జీవితంపై ప్రయోగం!
వడదెబ్బ నుంచి రక్షణకు.. మంత్రి చిట్కా..
ఇంధన కొరత వేళ ఉచితంగా పెట్రోలు పంపిణీ.. ఎక్కడంటే

