AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi LIVE || ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నగదు.

Anil kumar poka
|

Updated on: Dec 25, 2020 | 1:49 PM

Share

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇవాళ నగదు జమకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాల్ని జమచేయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2వేల చొప్పున రూ.18,000 కోట్లను డిపాజిట్ చేయనున్నారు.