కడెం ప్రాజెక్ట్ 9 గేట్లు దించేసిన అధికారులు..అంతలోనే ఇలా ఎగబడ్డ జనం..ఎందుకో తెలిస్తే అవాక్కే..
పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.300 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో ఈ ఉదయం ప్రాజెక్ట్ 18 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు, వరద ఉధృతి తగ్గడంతో 9 గేట్లను క్రిందికి దించారు..ఇలా గేట్లను దించడంతో చేపల కొరకు ఎగబడ్డారు స్థానికులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.300 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో ఈ ఉదయం ప్రాజెక్ట్ 18 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు, వరద ఉధృతి తగ్గడంతో 9 గేట్లను క్రిందికి దించారు..ఇలా గేట్లను దించడంతో చేపల కొరకు ఎగబడ్డారు స్థానికులు.
వైరల్ వీడియోలు
Latest Videos