Old Women Photo With KTR: కేటీఆర్ తో ఫోటో దిగాలని ఆ పెద్దావిడ ఉత్సాహం.

Anil kumar poka

|

Updated on: Feb 08, 2021 | 10:05 PM

అభిమానం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా ..మంత్రి కేటీఆర్ పై ఓ వృద్దురాలు అభిమానాన్ని చాటుకుంది మంత్రితో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించారు.