Nani: పాన్ ఇండియా రేంజ్లో నాని జోరు.. జాతీయ స్థాయిలో చర్చ
నాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా స్థాయికి విస్తరిస్తూ, తన ప్రతి సినిమాకు జాతీయ స్థాయిలో ఆదరణ లభించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ది పారడైజ్ చిత్రంలో రాఘవ్ జుయల్, సుజీత్ దర్శకత్వంలో తృప్తి డిమ్రి నటిస్తున్నారనే వార్తలతో ఆయన సినిమాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నాని, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి తన సినిమాల ఎంపికలో, ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రతి చిత్రానికి జాతీయ స్థాయిలో అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా నాని అప్‌కమింగ్ మూవీస్‌కు సంబంధించిన అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ చిత్రంలో నాని నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ సెన్సేషన్ రాఘవ్ జుయల్ నటిస్తున్నారు. రాఘవ్ ప్రవేశంతో ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Malavika Mohanan: రూటు మార్చిన మాళవికా మోహనన్.. గ్లామర్ నుండి యాక్షన్
Mohanlal: అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న మోహన్‌లాల్..
కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు
‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!
మెక్సికోలో డ్రగ్స్ డాన్ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

