AP Theatres Seized: ఏపీలో సినిమా థియేటర్లు సీజ్.. లైవ్ వీడియో

|

Dec 22, 2021 | 5:01 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలను సవరించిన సంగతి తెలిసిందే. ఐతే కొందరు థియేటర్ల యాజమానులు కోర్టుకు వెళ్లడంతో పాత పద్ధతిలోనే టికెట్లు విక్రయించాలని ధర్మాసనం తెలిపింది.