పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??

|

Mar 16, 2022 | 8:14 AM

జుట్టు రాలడం అనేక కారణాల వల్ల జరుగుతుంది. ఇటీవల ఈ సమస్య అందరిలో సాధారణమైపోయింది. కానీ కొంతమంది పురుషులలో జుట్టు రాలడం అనేది అకస్మాత్తుగా మొదలవుతుంది.

జుట్టు రాలడం అనేక కారణాల వల్ల జరుగుతుంది. ఇటీవల ఈ సమస్య అందరిలో సాధారణమైపోయింది. కానీ కొంతమంది పురుషులలో జుట్టు రాలడం అనేది అకస్మాత్తుగా మొదలవుతుంది. వేగంగా రాలుతూ బట్టతలకు దారితీస్తుంది. అధిక ఒత్తిడి, వైద్య పరిస్థితి, మందులు తీసుకోవడం లేదా పోషకాల కొరత కారణంగా పురుషుల జుట్టు రాలుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనిని అరికట్టాలంటే పురుషులు తమ జుట్టు పట్ల శ్రద్ధ వహించాలంటున్నారు. జుట్టు దువ్వేటప్పుడు గట్టిగా లాగుతూ దువ్వకూడదట… జుట్టుకు వేడి నూనెను కూడా రాయకూడదంటున్నారు. ఎందుకంటే మీ జుట్టు రాలడం మొదలవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు. రబ్బరు బ్యాండ్‌లు, బారెట్‌లు, బ్రెయిడ్‌లను ఉపయోగిస్తే జుట్టుకు ఒత్తిడి పెరిగి రాలిపోతుందట.. కాబట్టి వాటిని దూరంగా ఉంటే మంచిదంటున్నారు.

Also Watch:

Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్‌ తింటే అద్భుత ఫలితాలు !!

Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్‌ బద్దలు

Prabhas: డార్లింగ్‌ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్

Prabhas: అమ్మో.. ఆ సీన్లో ప్రభాస్ ను అస్సలు చూడలేము..