సాగర కన్యలు ఉన్నది నిజమే !! జపాన్ శాస్త్రవేత్తల ధృవీకరణ !!
మత్య్సకన్యలు, సాగరకన్యలు గురించి మనత తరచూ వింటూంటాం. అయితే అలాంటి వారిని సినిమాల్లో చూడటమే కానీ... నిజానికి సాగర కన్యలు ఉన్నారా అన్నది అందరి మదిలో ఉండే ప్రశ్నే..
మత్య్సకన్యలు, సాగరకన్యలు గురించి మనత తరచూ వింటూంటాం. అయితే అలాంటి వారిని సినిమాల్లో చూడటమే కానీ… నిజానికి సాగర కన్యలు ఉన్నారా అన్నది అందరి మదిలో ఉండే ప్రశ్నే.. ఈ ప్రశ్నకు ఇక సమాధానం దొరికినట్టే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. సాగర కన్యలు ఉన్నారన్నది నిజమే అంటున్నారు. అంతే కాదు ఆధారాలతో సహా వివరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే…మానవ ముఖం, చేప తోకతో ఉన్న 300 ఏళ్ల నాటి మత్సకన్య మమ్మీని కనుగొన్నారు శాస్తవేత్తలు. మత్స్య కన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీని చూసి ఆశ్యర్యపోయారు. జపాన్ శాస్త్రవేత్తల బృందం ఈ మమ్మీపై అధ్యయనం చేస్తోంది. 1736 మరియు 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు.
Also Watch:
పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??
Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్ తింటే అద్భుత ఫలితాలు !!
Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్ బద్దలు
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్