Bhola Shankar Public Review : భోళాశంకర్ పబ్లిక్ టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే

Bhola Shankar Public Review : భోళాశంకర్ పబ్లిక్ టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే

Rajeev Rayala

|

Updated on: Aug 11, 2023 | 1:12 PM

మొదటి షో నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలమ్ కు రీమేక్ గా వచ్చింది. తెలుగులో ఈ సినిమా కథలో చాలా మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాలో మెగాస్టర్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తిసురేష్ చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఇక ఈ మూవీ విడుదలైన అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది.



మెగాస్టార్ లేటెస్ట్ మూవీ భోళాశంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య నేడు (ఆగస్టు 11)న భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలమ్ కు రీమేక్ గా వచ్చింది. తెలుగులో ఈ సినిమా కథలో చాలా మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాలో మెగాస్టర్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తిసురేష్ చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఇక ఈ మూవీ విడుదలైన అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. సినిమా చూసిన ఆడియన్స్ సినిమా పై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అంటున్నారు.