Manipur Assembly Elections 2022: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రారంభమైంది. 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి మొదటి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని మణిపూర్ ప్రోగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ (MPSA) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.