Telangana girl Manasa Varanasi Live Video: మిస్‌ ఇండియా…మన తెలుగమ్మాయే! మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న మానస.

Anil kumar poka

| Edited By: Team Veegam

Updated on: Feb 11, 2021 | 2:18 PM

తెలంగాణకు చెందిన యువ ఇంజినీరు మానస వారణాసి బుధవారం రాత్రి ముంబయిలో జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 పోటీల్లో విజేతగా నిలిచారు.

Published on: Feb 11, 2021 01:55 PM