Duck vs 4 Tigers Video: నాలుగు పులులను ఒక ఆటాడున్న బాతు..ఈ బాతు దైర్యం చూస్తే అవాక్ అవ్వాల్సిందే.

Anil kumar poka

|

Updated on: Feb 11, 2021 | 7:38 AM

వన్యమృగం పులిని చూస్తే వణికిపోతాం.. అదే పులి ఎదురుగా వస్తే ఇక అంతే . అయితే ఓ బాతు ఏకంగా నాలుగు పులులను ఒక ఆటఆడుకుంది. నాలుగు పులులను ఓ బుల్లి బాతు ముప్పుతిప్పలు పెట్టింది

Published on: Feb 11, 2021 07:37 AM