Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంపై అనుమానాలు
ఒకటో రెండో కాదు మొత్తం మూడు రైళ్ళు... కన్నుమూసి తెరిచేలోగా జరిగిన ఘోరం. ఇదే ఘోర ప్రమాదానికి గురైన 12864 బెంగళూరు హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రైల్వే అధికారులు.
బాలాసోర్ రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండవచ్చన్నారు. కేంద్రం , ఒడిశా ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు చేయాలన్నారు. యాంటీ కొలిజన్ డివైజ్ లేకపోవడం తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు మమత.
Published on: Jun 03, 2023 03:04 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

