News Watch LIVE : చివరి క్షణాలు..ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది..?
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీ మరణం యావత్ దేశం మరిచిపోలేని విషాదం అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందిరా చివరి క్షణాలకు సంబంధించిన వివరాలను ఓ వైద్యుడు పుస్తకంలో ప్రస్తావించారు. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగిధిపతి వేణుగోపాల్ తన పుస్తకంలో విషయాలను ప్రచురించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు, ఈరోజు హెడ్‌లైన్స్‌లో ఉన్న వార్తలపై ఓ లుక్కేయండి...
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీ మరణం యావత్ దేశం మరిచిపోలేని విషాదం అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందిరా చివరి క్షణాలకు సంబంధించిన వివరాలను ఓ వైద్యుడు పుస్తకంలో ప్రస్తావించారు. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగిధిపతి వేణుగోపాల్ తన పుస్తకంలో విషయాలను ప్రచురించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు, ఈరోజు హెడ్‌లైన్స్‌లో ఉన్న వార్తలపై ఓ లుక్కేయండి…
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

