Coromandel Express Accident: రైలు ప్రమాదం గురించి లోకోపైలెట్ మాటల్లో.. రైలు బోగీల్లో శవాల కుప్పలు..
సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. అసలేం జరుగుతుందో తెలిసేలోపే ప్రయాణికులను మృత్యువు కమ్మేసింది. తాము ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పిందని తెలుసుకునేలోపే ఒకదాని తర్వాత ఒకటి రెండు రైళ్లు అసలు తప్పించుకునే ఛాన్సే లేకుండా పోయింది.
సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. అసలేం జరుగుతుందో తెలిసేలోపే ప్రయాణికులను మృత్యువు కమ్మేసింది. తాము ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పిందని తెలుసుకునేలోపే ఒకదాని తర్వాత ఒకటి రెండు రైళ్లు అసలు తప్పించుకునే ఛాన్సే లేకుండా పోయింది. స్పాట్‌లోనే కొందరు, బోగీల్లో ఇరుక్కుపోయి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ స్పాట్ భీతావహంగా మారింది. దాదాపు 30 కోచ్‌లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుకి వందలాది మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయ్. బోగీల్లో ఇరుక్కున్న బాధితుల హాహాకారాలతో దద్దరిల్లిపోయింది ఆ ప్రాంతం. అరుపులు, కేకలు, ఏడుపులతో మృత్యు లోకాన్ని తలపించింది. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఇప్పటివరకు 237 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర రైల్వే మంత్రి హై లెవెల్ విచారణకు ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.