CREDAI Awards: జూపల్లి రామేశ్వర రావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు.. లైవ్ వీడియో

|

Dec 23, 2021 | 3:43 PM

మై హోమ్‌ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావును మరో అవార్డు వరించింది. లెటెస్ట్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించింది క్రెడాయ్‌. అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది.

Published on: Dec 23, 2021 10:43 AM