Eeranna Swamy Temple: అంచనాలకు అందనంతగా పెరుగుతున్న హుండీ ఆదాయం
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం లోని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ హుండీ ఆదాయం అంచనాలకు అందని విధంగా పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఆలయం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం. కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన ఈరన్న స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం లోని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ హుండీ ఆదాయం అంచనాలకు అందని విధంగా పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఆలయం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం. కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన ఈరన్న స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీశైలం తర్వాత ఆ స్థాయిలో అత్యధిక హుండీ ఆదాయం ఉన్న టెంపుల్ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం కావడం విశేషం. గత రెండు నెలల నుండి ఆదాయాన్ని నిన్న ఆలయ అధికారులు సీసీ కెమెరాల సమక్షంలో లెక్కించారు. నగదు ₹ 1,37,79,215 కాగా బంగారు ఊహించనంతగా భక్తులు సమర్పించారు.6.750 కిలోల బంగారం రాగా వెండి కూడా 18.990 కిలోలు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కర్ణాటక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఇటీవల కాలంలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయాన్ని కూడా సౌకర్యాలను కూడా విస్తరించాలని భక్తులు కోరుతున్నారు
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: సుఖాల్లో కాదు.. కష్టాల్లో ఆదుకునేవాడే రామ్ చరణ్
విజయ్-రష్మికల పెళ్లి ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే ??
The Girlfriend: ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా…హిట్టా.? ఫట్టా..?
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

