Syllabus Pattu Job Kottu: పోలీస్ జాబ్ మీ లక్ష్యమా..?ఎక్కువ మార్కులు ఇలా సంపాదించండి..
తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) అమల్లోకి తెచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగాల్లో వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) మాదిరిగానే తొలుత టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది.