ఎడమవైపు తిరిగి పడుకుంటే ఇన్ని లాభాలా..?? ఆహారంతోనే కాదు పడుకునే విధానంతోనూ ఆరోగ్యం.. వీడియో

|

Sep 15, 2021 | 10:43 PM

మనం రోజంతా ఎలా ఉంటామనేదానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే కేవలం పగలు మాత్రే కాదు రాత్రి పడుకునే విధానం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలుసా? అవును..

మనం రోజంతా ఎలా ఉంటామనేదానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే కేవలం పగలు మాత్రే కాదు రాత్రి పడుకునే విధానం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలుసా? అవును.. మనం పడుకునే విధానం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న పేగు, పెద్ద పేగుకు మధ్య ఉండే ఓ జంక్షన్‌ ఎడమ వైపు ఉంటుంది. దీనిని ఇలియోసికల్‌ వాల్వ్‌ అంటారు. ఎడమ వైపునకు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చిన్నపేగులోని వ్యర్థాలు పెద్ద పేగుకు సులభంగా చేరతాయట.

 

మరిన్ని ఇక్కడ చూడండి: పక్షులకే చేతులొస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఊహలకు దృశ్య రూపం ఈ వీడియో

Viral Video: ఇండోనేషియాలో దారుణం.. కుప్పకూలిన వందలాది పక్షులు.. వీడియో