పక్షులకే చేతులొస్తే ఎలా ఉంటుందో  తెలుసా.. ఊహలకు దృశ్య రూపం ఈ వీడియో

పక్షులకే చేతులొస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఊహలకు దృశ్య రూపం ఈ వీడియో

Phani CH

|

Updated on: Sep 15, 2021 | 10:41 PM

మనిషి తన ఊహలకి రెక్కలొచ్చి అలా... ఎగిరిపోతే ఎంతబావుంటుందో అనుకుంటాడు. అయితే పక్షులు మాత్రం మాకే గనుక చేతులొస్తే ఎంత బావుంటుందో అంటున్నాయి. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.



మనిషి తన ఊహలకి రెక్కలొచ్చి అలా… ఎగిరిపోతే ఎంతబావుంటుందో అనుకుంటాడు. అయితే పక్షులు మాత్రం మాకే గనుక చేతులొస్తే ఎంత బావుంటుందో అంటున్నాయి. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తమకే కనుక చేతులుంటే మీకంటే బాగా మేము గిటార్‌ వాయిస్తాం.. కీబోర్డుపైన సంగీతం పలికిస్తామంటున్నాయి. మనుషులకు రెక్కలు వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా మంది ఊహించిన విషయమే. ఈ ఊహపై ఎన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే పక్షులకు చేతులు వస్తే ఎలా ఉంటుంది.. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా.. పక్షులకు చేతులు వస్తే అవి ఏం చేస్తాయో ఊహించుకోండి.. ఎలా వాటిని వాడుకుంటాయి.. వాటి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఫన్నీ వీడియో చూడాల్సిందే…

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఇండోనేషియాలో దారుణం.. కుప్పకూలిన వందలాది పక్షులు.. వీడియో

Viral Video: తల్లి బిడ్డకు తినిపిస్తున్నట్లుగా .. ఏనుగుకు గోరు ముద్దలు.. వీడియో