దేశ ప్రజలందరికీ రూ.4 వేల సాయం.. వార్తపై క్లారిటీ ఇచ్చిన అధికారులు.. వీడియో
సోషల్ మీడియా వినియోగంతో సమాచార మార్పిడి సులభంగా మారిందని సంతోషించాలో.. దీనివల్ల పెరుగుతోన్న తప్పుడు ప్రచారాలను చూసి దిగులు చెందాలో అర్థం కానీ పరిస్థితి వచ్చింది.
సోషల్ మీడియా వినియోగంతో సమాచార మార్పిడి సులభంగా మారిందని సంతోషించాలో.. దీనివల్ల పెరుగుతోన్న తప్పుడు ప్రచారాలను చూసి దిగులు చెందాలో అర్థం కానీ పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తను నమ్మాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఈ క్రమంలోనే రోజుకో వార్త నెట్టింట హంగామా చేస్తుంది. ఇక ప్రజల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటోన్న కొందరు మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే రకరకాల పథకాల పేర్లతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట వైరల్ అవుతోంది. ‘ప్రధాన మంత్రి రంబన్ సురక్ష యోజన’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చిందని.. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 4 వేలు ఆర్థిక సాయం చేస్తుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
చైనా బొమ్మలతో బీకేర్‌ఫుల్.. ఇప్పటికే అమెరికా సీరియస్ యాక్షన్.! వీడియో
అడవి పిల్లిని ఎప్పుడైనా చూసారా.. ఇదే దాని స్పెషాలిటీ..! వీడియో