పోస్టాఫీసులో FD ఖాతా ఓపెన్ చేస్తే అధిక వడ్డీ, పన్ను లాభం !! వీడియో

|

Jan 12, 2022 | 6:47 PM

మీరు భవిష్యత్‌ కోసం మీ సంపాదనను పెట్టుబడి పెట్టాలనుకున్నట్లయితే పోస్టాఫీసులోని పొదుపు పథకాలు చాలా బెస్ట్‌ అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు.

మీరు భవిష్యత్‌ కోసం మీ సంపాదనను పెట్టుబడి పెట్టాలనుకున్నట్లయితే పోస్టాఫీసులోని పొదుపు పథకాలు చాలా బెస్ట్‌ అని చెప్పవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ పథకాలలో మంచి రాబడిని పొందుతారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితం కూడా. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఇది కాకుండా, పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలలో పెట్టుబడిని చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలలో పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ లేదా FD కూడా ఒకటి. ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం. పోస్టాఫీసులో 1-సంవత్సరం FD ఖాతాను ఓపెన్ చేయడం ద్వారా సంవత్సరానికి 5.5% వడ్డీ లభిస్తుంది. రెండు సంవత్సరాలకి, మూడు సంవత్సరాలకి, ఐదు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీలో మార్పు ఉంటుంది.

 

మరిన్ని  ఇక్కడ చూడండి:

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో

Viral Video: నాతోనే గేమ్సా !! పులిని ముప్పు తిప్పలు పెట్టిన బాతు !! వీడియో

Follow us on