Solar Cyclone Threat: ఫోన్ కట్.. ఇంటర్నెట్ బంద్..! ముంచుకొస్తున్న సోలార్ ముప్పు..(వీడియో)
తి త్వరలో రెండు సౌర తుపాన్లు భూమిని తాకే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర తుపాను వల్ల రేడియో కమ్యునికేషన్లు, జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇంటర్నెట్పై కూడా సౌర తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని
Published on: Feb 04, 2022 08:53 AM
వైరల్ వీడియోలు
Latest Videos