Crab blood cost: పీత రక్తం లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. అంత ధర ఎందుకో తెలుసా..?
భారత్‌లోనే వివిధ దేశాల్లోనూ పీతలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. కేవలం పీతలను ఇప్పటి వరకు తినడానికి మాత్రమే వాడుతున్నామని తెలుసు. మాంసాహార ప్రియులు పీతలను రకరకాలుగా వండుకుని తింటూ ఉంటారు. అయితే...
భారత్‌లోనే వివిధ దేశాల్లోనూ పీతలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. కేవలం పీతలను ఇప్పటి వరకు తినడానికి మాత్రమే వాడుతున్నామని తెలుసు. మాంసాహార ప్రియులు పీతలను రకరకాలుగా వండుకుని తింటూ ఉంటారు. అయితే పీతల రక్తం ఎంత కాస్ట్లీనో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. అవును మీరు విన్నది నిజమే.. పలు వ్యాక్సిన్స్‌లల్లో యాంటీ బయోటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో పీత రక్తం ఉంటుందంటా. అయితే ఈ హార్స్ షూ పీతల రక్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుండి భారీ డిమాండ్ ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడో భారీ పీత ప్రతి ఒక్కరిని షాక్ గురి చేస్తోంది. అమెరికాకు చెందిన జాకబ్ నోవెల్స్ అనే ఈ జాలరికి చాలా పెద్ద పీత దొరికింది. అయితే దాని వయసు కనీసం 100 ఏళ్లు ఉంటుందని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

