అధిక బరువు ఉన్నవారు ఈ నీళ్లు తాగండి… కొలెస్ట్రాల్ మటుమాయం… వీడియో

|

Oct 06, 2021 | 9:37 AM

యాలకులు...మనం వంటల్లో వాడే మసాలాల్లో ముఖ్యమైనది. ఇది ఆహార రుచిని పెంచడానికి, మంచి సువాసనకు తోడ్పడుతుంది. అంతేకాదు..ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.

యాలకులు…మనం వంటల్లో వాడే మసాలాల్లో ముఖ్యమైనది. ఇది ఆహార రుచిని పెంచడానికి, మంచి సువాసనకు తోడ్పడుతుంది. అంతేకాదు..ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏలకులలో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఇనుము, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎన్నో ఇందులో ఉన్నాయి. యాలకులు ఆరోగ్యం జీర్ణం కావడం నుంచి రక్తంలో చక్కెర స్థాయి వరకు అన్నింటినీ నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మలబద్ధకం సమస్యలు ఉన్నవారు ఏలకుల నీరు తీసుకుంటే మేలు చేస్తుంది. రెగ్యులర్‌గా తీసుకోవడంతో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: RRR: అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ RRR వచ్చేస్తోంది! వీడియో

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారా? లైవ్ వీడియో