త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదు.. బట్‌.. షరతులు వర్తిస్తాయి !! వీడియో

త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదు.. బట్‌.. షరతులు వర్తిస్తాయి !! వీడియో

Phani CH

|

Updated on: Feb 22, 2022 | 9:44 AM

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ వేదికగా తెలిపారు.

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ వేదికగా తెలిపారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయట. మొబైల్‌ను నేరుగా చేతితో పట్టుకోకుండా ఇయర్‌ఫోన్స్‌ ద్వారా ఫోన్‌ మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణించకూడదని అన్నారు. ‘‘ఇకపై కారు నడిపే డ్రైవర్‌ హ్యాండ్‌ ఫ్రీ డివైజ్‌లైన బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌ ఉపయోగించి ఫోన్లో మాట్లాడితే అప్పుడు దాన్ని నేరంగా పరిగణించలేం.