Harsingar Benefits: పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో

| Edited By: Team Veegam

Nov 15, 2021 | 1:13 PM

పారిజాతం చెట్టు... రాత్రిపూట మాత్రమే పువ్వులు పూయడం..ఉదయానికల్లా ఆ పూలన్నింటినీ నేలపై రాల్చివేయడం దీని ప్రత్యేకత. దీనిని నైట్ క్వీన్‌గా పిలుస్తారు. దీని ఔషధ నామం . పారిజాతాన్ని నైట్‌ జాస్మిన్ అని కూడా అంటారు.

పారిజాతం చెట్టు.. రాత్రిపూట మాత్రమే పువ్వులు పూయడం..ఉదయానికల్లా ఆ పూలన్నింటినీ నేలపై రాల్చివేయడం దీని ప్రత్యేకత. దీనిని నైట్ క్వీన్‌గా పిలుస్తారు. దీని ఔషధ నామం . పారిజాతాన్ని నైట్‌ జాస్మిన్ అని కూడా అంటారు. దీని తెల్లని పువ్వులు సువాసనతో మైమరిచిపోయేలా చేస్తాయి. అంతేకాదు.. ఈ పారిజాతం చెట్టు ఎన్నో ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. దీని ఆకులు, బెరడు, పువ్వులు అన్నీ ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం.. ఈ పారిజాతం చెట్టులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు లాంటి చికిత్సకు పారిజాత ఆకులు, బెరడు, పువ్వులతో కషాయం చేసి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో

అక్కడ కేజీ పుచ్చకాయ రూ.20 లక్షలు.. మాత్రమే..! వీడియో

Viral Video: ఎలుగు బంటి వెంటపడి తరిమిన పిల్లి.. వీడియో

Published on: Nov 12, 2021 09:47 AM