Eggs Farming: కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా? వీడియో
కోడి గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డాక్టర్లు కూడా వీటిని తినమని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు. సహజంగా బాయిల్డ్ ఎగ్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఎంతో ఆరోగ్యకరం. కొందరు పచ్చి గుడ్లను కూడా తింటారు.
కోడి గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డాక్టర్లు కూడా వీటిని తినమని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటారు. సహజంగా బాయిల్డ్ ఎగ్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఎంతో ఆరోగ్యకరం. కొందరు పచ్చి గుడ్లను కూడా తింటారు. మరికొందరు కర్రీ రూపంలోనూ, ఆమ్లెట్ రూపంలోనూ తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా గుడ్డు తినేవారి సంఖ్య ఎక్కువే. మరి వీరందరికీ గుడ్లు ఎలా సరిపోతున్నాయి. ఒక కోడి అసలు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఇలాంటి ఆలోచన ఎప్పుడూ వచ్చి ఉండదు కదా.. అయితే సహజంగా కోడి ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసుకుందాం… పౌల్ట్రీ సైంటిస్ట్ డాక్టర్ ఏయూ కిద్వాయ్ ప్రకారం.. కోళ్లు పౌల్ట్రీలో సంవత్సరానికి 305 నుండి 310 గుడ్లు పెడతాయట. అంటే, ఒక కోడి ఒక నెలలో సగటున 25 నుండి 26 గుడ్లు పెడుతుందన్నమాట.
మరిన్ని ఇక్కడ చూడండి:
చెట్లకు కారుతున్న బంగారం.. జిగురుతో వ్యాపారస్థుల క్యాష్.. ఎక్కడంటే..? వీడియో
ఎల్ఈడీ లైట్ల చీర కట్టి.. తెగ మురిసిపోతున్న యువతి.. వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

