చెట్లకు కారుతున్న బంగారం.. జిగురుతో వ్యాపారస్థుల క్యాష్.. ఎక్కడంటే..? వీడియో
బంగారం కోసం.. బొగ్గు కోసం, భూమిని తవ్వుతుంటారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఇలా తవ్వకుండానే.. బంగారాన్ని రెడీ చేస్తున్నారు స్పెయిన్ దేశస్థులు.
బంగారం కోసం.. బొగ్గు కోసం, భూమిని తవ్వుతుంటారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అయితే ఇలా తవ్వకుండానే.. బంగారాన్ని రెడీ చేస్తున్నారు స్పెయిన్ దేశస్థులు. అది కూడా చెట్ల నుంచి బంగారం తీస్తూ. అవును మీరు విన్నది నిజమే… చెట్ల నుంచే బంగారాన్ని తీస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంతకీ అది ఎలా సాధ్యమో మీరే చూడండి. స్పెయిన్ దేశంలోని టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వతాల మధ్య.. 4లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన అటవీ ప్రాంతం ఉంది. సూర్య కిరణాలు కూడా చొరబడలేనంత ఈ దట్టమైన అడవులలో సందర్శించేందుకు టూరిస్టులు తెగ ఇష్టపడుతుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఎల్ఈడీ లైట్ల చీర కట్టి.. తెగ మురిసిపోతున్న యువతి.. వీడియో
Viral Video: అమ్మ బాబోయ్.. భారీ కొండచిలువను భూజంపై మోసుకెళ్లాడు.. వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

