Viral Video: అమ్మ బాబోయ్.. భారీ కొండచిలువను భూజంపై మోసుకెళ్లాడు.. వీడియో
సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, సరిసృపాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులు, సరిసృపాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతుంటాయి. తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ఓ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి 15 అడుగుల కంటే పొడవైన, భారీ కొండచిలువను భుజంపై మోసుకెళ్లిన తీరు నిజంగా విస్మయానికి గురి చేస్తుంది. సాధారణంగా పాము పేరు వింటేనే గజగజా వణికిపోతాం. అలాంటి ఆ వ్యక్తి అంత భారీ పామును సునాయాసంగా, సరదాగా మోసుకెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 15 అడుగుల కంటే పొడవైన, భారీ కొండచిలువను తన భుజంపై మెట్ల మార్గంలో మోసుకుంటూ వెళ్తున్నాడు. కొండ చిలువ తల భాగాన్ని భుజంపై వేసుకున్న ఆ వ్యక్తి.. మెట్ల మార్గంలో ఇతర ప్రాంతానికి వెళ్లాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఈ చిన్నారి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
Viral Video: ఇసుకలో రామాయణాన్నే చెక్కాడు.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

