ఎల్ఈడీ లైట్ల చీర కట్టి.. తెగ మురిసిపోతున్న యువతి.. వీడియో
దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని ఆశిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం దీపావళి వెలుగులను చీరలో బంధించేసింది. ఎల్ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని తెగ మురిసిపోయింది.
దీపావళి వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని ఆశిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం దీపావళి వెలుగులను చీరలో బంధించేసింది. ఎల్ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని తెగ మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పాతదే అయిన ఇప్పుడు మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఎల్ఈడీ లైట్లు అమర్చిన చీర కట్టుకుని ఆ యువతి సంబరపడిపోతున్న తీరు చేస్తూంటే.. దీపావళి వెలుగులు తన ముఖంలోనే కనిపిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అమ్మ బాబోయ్.. భారీ కొండచిలువను భూజంపై మోసుకెళ్లాడు.. వీడియో
Viral Video: ఈ చిన్నారి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

