Beetroot Juice: అయ్యబాబోయ్‌.. బీట్రూట్‌ జ్యూస్‌తో రోగాలన్నీ పరార్‌.. వీడియో

|

Sep 17, 2021 | 9:52 AM

సమాజంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళనతో మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. అయితే కొన్ని సమస్యలకు పరిష్కారం మన చేతిలోనే ఉంటుంది.

సమాజంలో రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళనతో మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. అయితే కొన్ని సమస్యలకు పరిష్కారం మన చేతిలోనే ఉంటుంది. కొంచెం సమయం కేటాయించి శ్రద్ధ తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. అదేంటో చూద్దాం. ప్రస్తుత కాలంలో మనిషి రోజుకోరకం వ్యాధితో బాధపడుతున్నాడు. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్యంబారిన పడుతున్నాడు.

మరిన్ని ఇక్కడ చూడండి: జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా.. వీడియో

గ్రీన్‌కార్డుకు ఇక సూపర్‌ ఫీ..! రుసుం చెల్లిస్తే గ్రీన్ కార్డు.. వీడియో