జబర్దస్త్ కమెడియన్స్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసా.. వీడియో

బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో.. జబర్దస్త్‌.. ఈ షోద్వారా ఎంతో మంది కళాకారులు బుల్లితెరకు పరిచయమయ్యారు. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు పొందారు.

బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో.. జబర్దస్త్‌.. ఈ షోద్వారా ఎంతో మంది కళాకారులు బుల్లితెరకు పరిచయమయ్యారు. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఆపైన వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుని తమ టాలెంట్‌ నిరూపించుకుంటున్నారు. బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న వీళ్లంతా ఏం చదువుకున్నారో తెలుసా… బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా జబర్దస్త్‌కు పేరుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయం అయ్యారు. అడపాదడపా వెండి తెరపై కూడా నటిస్తూ పలు అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ షోలో నటించే కమెడియన్స్ లో కొంతమంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినవారున్నారు..

 

మరిన్ని ఇక్కడ చూడండి: గ్రీన్‌కార్డుకు ఇక సూపర్‌ ఫీ..! రుసుం చెల్లిస్తే గ్రీన్ కార్డు.. వీడియో

ఉద్యోగం వదిలి.. సాగు బాటలో సక్సెస్‌.. కష్టాలే పాఠాలు.. వ్యవసాయమే సాయం! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu