Gyanvapi Mosque: జ్ఞానవాపి మందిరమా.? మసీదా.? కాశి మసీదు కథ వివాదం.. తీర్పు పై ఉత్కంఠ.

Gyanvapi Mosque: జ్ఞానవాపి మందిరమా.? మసీదా.? కాశి మసీదు కథ వివాదం.. తీర్పు పై ఉత్కంఠ.

Anil kumar poka

|

Updated on: May 19, 2022 | 10:36 AM

కాశి మసీదు కథ..!అసలు జ్ఞానవాపి మందిరము లేక మసీదా..? చరిత్ర ఎం చెప్తుంది.మొగల్ కాలంలో అసలు ఎం జరిగింది. కాశీ విశ్వనాధుడి ఆలయం కూల్చివేత జ్ఞానవాపి మసీదు నిర్మాణం ఈ రెండు కూడా ఔరంగ జేబు హయాంలోనే జరిగాయా..?