JN.1 Vaccine: గతంలో తీసుకున్న వ్యాక్సీన్ JN.1 పై కూడా పని చేస్తుందా.? నిపుణులు మాటేంటి.?

కరోనా మొదలైనప్పట్నుంచి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. దాదాపు రెండేళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కరోనా తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ విజృంభించడం మొదలు పెట్టింది. మనదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. క్రియాశీల రోగుల సంఖ్య 2997కి పెరిగింది. గత వారం నుండి ప్రతిరోజూ యాక్టివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త సబ్-వేరియంట్ JN.1 దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

JN.1 Vaccine: గతంలో తీసుకున్న వ్యాక్సీన్ JN.1 పై కూడా పని చేస్తుందా.? నిపుణులు మాటేంటి.?

|

Updated on: Dec 25, 2023 | 6:29 PM

కరోనా మొదలైనప్పట్నుంచి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. దాదాపు రెండేళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన కరోనా తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ విజృంభించడం మొదలు పెట్టింది. మనదేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. క్రియాశీల రోగుల సంఖ్య 2997కి పెరిగింది. గత వారం నుండి ప్రతిరోజూ యాక్టివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త సబ్-వేరియంట్ JN.1 దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ కోవిడ్ వ్యాప్తి గురించి ఆందోళన పెరిగింది. ప్రభుత్వ నిపుణులు, మైక్రోబయాలజీ విభాగం బృందం, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న ల్యాబ్స్‌ ఈ వేరియంట్‌పై పని చేస్తున్నాయి. JN. 1 ఈ వేరియంట్ వలన తీవ్రమైన ముప్పు ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అయితే కొత్త వేరియంట్ కోసం ప్రత్యేకంగా మరో డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవలసిన అవసరం లేదని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో కోవిడ్ నోడల్ ఆఫీసర్‌ డాక్టర్ అజిత్ జైన్ స్పష్టం చేశారు. అయితే, కొంతమంది రోగులకు మాత్రం వారి ఆరోగ్య అవసరాల రీత్యా తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చన్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ICMR నిపుణులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రజల్లో రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో కూడా చూడాలనీ కేసులు మాత్రమే పెరిగి, ఆసుపత్రిలో చేరకుండా ఉంటే.. రోగ నిరోధక శక్తి స్థాయి బాగానే ఉందని అర్ధమనీ అన్నారు. ప్రస్తుతం ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అజాగ్రత్త పనికిరాదని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??