Corona vaccine babies: 6నెలల పసికందులకు కరోనా వ్యాక్సిన్‌.! వయస్సు ఎంతో ఉన్న వాళ్ళకి అంటే..

Updated on: Jun 24, 2022 | 9:19 AM

చిన్నారులకు కరోనా టీకా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఫైజర్‌, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది.


చిన్నారులకు కరోనా టీకా అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఫైజర్‌, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్‌కు అత్యవసర అనుమతులకు ఆమోదం లభించింది. చిన్న పిల్లలకు కరోనా టీకా కోసం ఎన్నో రోజుల నుంచి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయంతో ఆరు నెలల చిన్నారులను కరోనా నుంచి రక్షించడంలో వ్యాక్సినేషన్ తోడ్పడుతుంది. ఇకపై కొవిడ్‌-19 కారణంగా చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేరడం, మరణాలు సంభవించడం వంటి వాటి నుంచి ఇవి పూర్తి రక్షణ కల్పిస్తాయని ఆశిస్తున్నామని ఎఫ్‌డీఏ చీఫ్ రాబర్ట్‌ కలిఫ్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 24, 2022 09:19 AM